22, ఏప్రిల్ 2009, బుధవారం

మది గదిలో

ఇద్దరి మధ్యా ఇంతటి దూరం అవసరమా?
మన మనసులు మాట్లాడుకోవా?
ఎవరో నిర్మించిన చట్రాలలో ఇమిడి
మరెవరో కలిగించిన కష్టాలను తడిమి

పదాలను వెదికి పెదాల వెనుక దాచి
పలకరించాలని వున్నా వేరెటో చూసి
మది గదిలో బందీగా నేను మళ్ళీ
ఇంతటి సమూహంలో ఎప్పటిలాగే ఒంటరిని

5 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయి మీ కవితలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. పదాలను వెదికి పెదాల వెనుక దాచి
    పలకరించాలని వున్నా వేరెటో చూసి
    మది గదిలో బందీగా నేను మళ్ళీ
    ఇంతటి సమూహంలో ఎప్పటిలాగే ఒంటరిని

    రిప్లయితొలగించండి
  3. ఇది నా తొలి ప్రయత్నం జాలం లో
    నా సొగసరి నన్ను మెచ్చి నా పదాలను కోరింది
    అవే ఇవి. అంతే
    ఆత్రేయ గారూ మీ పదాల పొందిక గూర్చి అడిగాను గుర్తుందా?

    పద్మార్పిత గారూ
    మీ నుంచీ నేను నెర్చుకున్నాను
    శ్రవణ్ గారూ
    మీకు నా నెనర్లు

    రిప్లయితొలగించండి