పెదవి దాటని పదాలన్నీ
మది గదిని తెరచిన నా "సొగసరి" కోసం
27, ఏప్రిల్ 2009, సోమవారం
ఎద లోపలి సడులన్నీ
ఎద లోపలి సడులన్నీ ఒదిగి వినాలనివుందా
విని చూడు ఏ క్షణమైనా నీ తలపే నా గుండె
లోపలి జ్ఞాపకాల పొరలలో కదిలి కదిలి నా
మది గదిలో ప్రతి మూలా నీ రూపే నిలిచిందని
నీకు తెలిసే సరికి కాలం తన ప్రవాహంలో
మన యిద్దరినీ తెలియని తీరాలకు తోసుకుపోతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి