పెదవి దాటని పదాలన్నీ
మది గదిని తెరచిన నా "సొగసరి" కోసం
15, జూన్ 2009, సోమవారం
తోడుగా వస్తావుగా ప్రియతమా!!
పరిగెట్టే
కాలానికి
గాలం
వేస్తూ
మనకిద్దరికే
తెలిసిన
సంగతుల్ని
మళ్ళీ
పట్టుకుందాం
కలబోసుకున్న
క్షణాలను
వెతికి
తీద్దాం
మరి
ఈ
రాత్రికి
తోడుగా
వస్తావుగా
ప్రియతమా
!!
(
ఆత్రేయ
గారికి
కృతజ్ఞతలతో
)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి