11, జూన్ 2009, గురువారం

మనసు లోపల తుఫాను

నీ నవ్వుతో వాలు చూపులను రంగరించి వాలుజడకు కలిపి
మీదకు వదిలి నా మనసు లోపల తుఫాను మెరుపులను
ఉవ్వెత్తున ఎగసిపడే కోరికల అలలను నువ్వు సృష్టిస్తే
పెదవి మాటున నా మాటలన్నీ కలలై నీ నిద్రను కాజేస్తాయి

3 కామెంట్‌లు:

  1. బావుంది..ఆ తుఫాన్ పేరు "నిషా"?

    రిప్లయితొలగించండి
  2. @ అజ్ఞాత గారూ
    కాదండి!!
    మది గదిలో రేగే తుఫానులకు పేర్లేమి పెట్టగలం?
    మీరన్నదీ నిజమే నెచ్చెలి పక్కనుంటే వచ్చే "నిషా" ఈ నిషా ముందు యేపాటి

    రిప్లయితొలగించండి
  3. అప్పుడు తను లేస్తుంది... ఆ తరవాత మీరు అవాక్కవుతారన్న మాట... బాగుంది.

    రిప్లయితొలగించండి