నాతో నీవూ నాలో నీవు అనుకున్నా
కానీ నిజానికి నేనెపుడూ నీలో నేనే
సాయంత్రాలు నీకోసం ఉదయాలు నీ కోసం
నిశిరేయి మాత్రం నీ జ్ఞాపకాల కోసం
ఇంతేలే ప్రతి నిమిషం నా గతిభ్రమణం
నాలోనే పరిభ్రమిస్తూ నిన్నే నింపుకుంటూ ...
నిన్న మనం పాడుకున్న మౌనగీతాల సవ్వడి
మనమనసులు మాత్రమే వినగలిగిన క్షణాలకోసం.....
మీ సొగసరి మిమ్మల్ని విడిచి వెళ్ళిపొయిందా?
రిప్లయితొలగించండి