ప్రతి సాయంత్రం నీ గూర్చి తపిస్తానెందుకని?
ప్రతి ఉదయం నీ పలుకు కోసం పలవరిస్తానెందుకు?
మనసు నాతో లెకుండా నీ వెనుకే పరిగెడుతెందుకని?
ఎన్నాళ్ళ నించో నీ కోసం నేనెదురు చూసినా
తీరా పలకిరించే సరికి అలుగుతావెందుకనీ?
నీ చుట్టూ నా ఆలోచనలు వున్నాయని తెలిసీ
నువ్వు నా నుంచి దూరంగా కదిలిపోతావెందుకనీ ?
"ప్రతి సాయంత్రం నీ గూర్చి తపిస్తానెందుకని?
రిప్లయితొలగించండిప్రతి ఉదయం నీ పలుకు కోసం పలవరిస్తానెందుకు?"
ఇంకెందుకు? మీ సొగసరి మది గది తట్టుతున్నట్టుంది :-)
కవిత బాగుంది.
:) nice one
రిప్లయితొలగించండి