కలలను నెమరువేస్తూ నేను నీ కోసం నిరంతరం
ఏరోజైనా నీ చూపు కలవకపోతుందా అని అలా అలా
ఎదురుచూస్తూ నిన్నా రేపూ మరేనాడూ నీకోసం
అలాగే పలవరిస్తూ , ఈ జన్మలో మిగిలిందేమీ లేదు
మరోజన్మ ఉందో లేదో తెలియదు అనుకున్నా ..........
మనసు చాటున నీవు చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి
నిద్రను ప్రతిదినం దూరం చేస్తున్నాయి నీవు ముద్దాడిన క్షణాలను
మళ్ళీ మళ్ళీ కలవరిస్తూ నేను ప్రతి వారంలో నీ కోసం వేచివుంటా